హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం

ADB: జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మావల పార్కులోని అటవీ అమరవీరుల స్తూపం వద్ద ఆదిలాబాద్ డివిజన్ ఎఫ్‌డీఓ ప్రతమేష్ కేశవ్ తిజారే, IFS ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. రెండు డివిజన్ల అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎఫ్‌బీఓ గౌస్ మొయినుద్దీన్, మాంత్యా నాయక్ త్యాగాలను స్మరించారు.