SDPT: చలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరిన బెజ్జంకి మండల ఆశా కార్యకర్తలను HYD ఇందిరాపార్క్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ముషీరాబాద్ PSకు తరలించారు. తమకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని, టార్గెట్ విధానాన్ని రద్దు చేయాలని మండల అధ్యక్షురాలు బండిపెల్లి భాగ్య డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఆశా కార్యకర్తల అరెస్ట్


