హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే గేట్ల సమస్యపై సంతకాల సేకరణ

NDL: డోన్‌లోని నంద్యాల–కర్నూలు రైల్వే గేట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఇవాళ సీపీఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. రైల్వే గేట్ల వద్ద తరచూ ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అండర్‌వే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు.