హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలి'

MNCL: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం నస్పూర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గోమాస ప్రకాష్ మాట్లాడుతూ.. తెలంగాణా సాయుధ పోరాట అమరుల స్ఫూర్తితో కార్మికులు, కర్షకులు హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు.