కృష్ణా: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శుక్రవారం గ్రామ సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేశారు. అవనిగడ్డ శివారు లంకమ్మమాన్యం, అశ్వారావుపాలెం, మోదుమూడి గ్రామ సచివాలయాలను నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబుతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ దరఖాస్తుల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామ సచివాలయాల ఆకస్మిక తనిఖీ


