హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీపై ఎలాంటి విచారణకైనా సిద్ధం: ఎమ్మెల్యే

ATP: కళ్యాణదుర్గంలో పేదలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు. శుక్రవారం ప్రజావేదికలో 14 మంది బాధితులకు రూ.14,48,846 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. డీఎస్సీ నిర్వహణపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని పేర్కొంటూ, ప్రతిపక్షాల అసత్య ఆరోపణలను ఖండించారు.