గద్వాల (మం) రేపల్లెలో కులాంతర వివాహం నేపథ్యంలో మాదిగ కుటుంబాల ఇళ్లను కూల్చివేసిన ఘటనను MRPS ఊట్కూర్ మండల అధ్యక్షుడు కొండన్ భరత్ ఖండించారు. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేసి బాధిత కుటుంబాలకు పోలీసు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నష్టపోయిన కుటుంబాలకు పరిహారం అందించాలని కోరారు.
తెలంగాణ
రేపల్లె ఘటనపై మాదిగ దండోరా ఖండన


