ATP: అనంతపురం క్లస్టర్ ఇన్‌చార్జులు, నాయకులతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. పార్టీ అబ్జర్వర్ దేవేంద్రప్పతో కలిసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, పార్టీ బలోపేతంపై చర్చించారు. నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై ఎమ్మెల్యే సమీక్ష


