హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తాగు నీటి కోసం బిందెలతో మహిళల ధర్నా

NDL: డోన్ మండల పరిధిలోని చింతలపేటలో గత ఆరు నెలల నుండి తాగు నీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. అధికారులు సమస్య పరిష్కరించక పోవడంతో గ్రామ మహిళలు శుక్రవారం ఖాళీ బిందెలతో ఎంపీడీవో ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యను పరిష్కరించాలని నినాదాలు చేశారు.