NTR: కొండపల్లి అభివృద్ధికి రూ.96 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. శుక్రవారం కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి అర్జీలు స్వీకరించారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
కొండపల్లి అభివృద్ధికి భారీ నిధులు


