హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SBI ఉద్యోగుల ఆధ్వర్యంలో ధర్నా

NTR: తిరువూరులో యూఎఫ్‌బీయూ పిలుపుతో SBI ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బ్యాంకు శాఖ ఎదుట ధర్నా నిర్వహించారు. 5-డే బ్యాంకింగ్ అమలు, వేతనాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే ఈ నెల 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల ఆందోళన, అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.