NLR: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగంలో శ్రీవాణి విధులు నిర్వహిస్తున్నారు. ఆమె స్పెక్ట్రో ఫోటో 'మెట్రిక్ డిటర్మినేషన్ ఆఫ్ జింక్ యూసింగ్ డి ఎ డి హెచ్ పి యాస్ కాంప్లెక్సింగ్ ఏజెంట్' అనే అంశంపై పరిశోధనలు పూర్తి చేశారు. ఆమె చేసిన పరిశోధనకు గానూ రాయలసీమ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానం చేసింది.
ఆంధ్రప్రదేశ్
డిగ్రీ కళాశాల అధ్యాపకురాలికి డాక్టరేట్ ప్రధానం


