కృష్ణా: మోపిదేవి జిల్లా పరిషత్ హై స్కూల్‌లోని వాటర్ ప్లాంట్ మరమ్మతులు చేయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇటీవల రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల సౌకర్యార్థం స్కూల్ ఆవరణలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్లాంట్‌పై సరియైన పర్యవేక్షణ లేక మూలన పడిందన్నారు. దీంతో 480 మంది విద్యార్థుల త్రాగునీటికి అసౌకర్యంగా మారిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వాటర్ ప్లాంట్ బాగు చేయించండి సారు


