NLG: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శాలిగౌరారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు, తాత మదను ఎమ్మెల్సీ పదవీ నుండి పూర్తిగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిళా పట్ల ప్రవర్తించిన తీరు సరికాదన్నారు.
తెలంగాణ
తాతా మధును పూర్తిగా బర్తరప్ చేయాలి


