WGL: రైతుల జీవితాలకు రక్షణగా నిలిచిన రైతు బీమా పథకం అమలుపై అనిశ్చితి నెలకొనడంతో WGL జిల్లాలో 6.24 లక్షల మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. పథకం ప్రీమియం గడువు ముగిసి నెల రోజులు కావస్తున్నా ప్రభుత్వం నిర్ణయం ప్రకటించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పథకంపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.
తెలంగాణ
రైతు బీమా అమలుపై సందిగ్ధత


