సత్యసాయి: ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె వినతులను స్వీకరించారు. తమ సమస్యలను తెలిపిన బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పరిష్కరించదగిన సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బాధితులకు తగిన న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే


