NTR: నందిగామలో శుక్రవారం ఆర్.ఎస్. గార్డెన్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బీజేపీ రాష్ట్ర మైనారిటీ నాయకులు సైదా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నందిగామ మండల పరిధిలోని పలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జాయింట్ కలెక్టర్ ఇలక్కియలకు అర్జీ అందజేశారు. స్థానిక సమస్యల పరిష్కారంపై ఆయన వినతిపత్రం సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
నందిగామలో ఎమ్మెల్యే, జేసీకి బీజేపీ వినతి


