సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని వేదోక్త విజ్ఞాన దేవస్థానంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా ఆర్య సమాజం ఆధ్వర్యంలో శ్రావణ మాస ఉపాకర్మ పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్య సమాజం సభ్యులు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
తెలంగాణ
వేదొక్త విజ్ఞాన దేవస్థానంలో ప్రత్యేక పూజలు


