సత్యసాయి: కదిరి పట్టణంలోని 17వ వార్డు గజ్జలరెడ్డిపల్లిలో రూ.7.50 లక్షల వ్యయంతో రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శ్రీకారం చుట్టారు. అనంతరం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజల ఇళ్ల స్థలాలు, పెన్షన్ల వినతులను స్వీకరించి అధికారులకు తక్షణ ఆదేశాలు ఇచ్చారు. చిన్నారుల కోసం ఫ్లైఓవర్ ఏర్పాటుకు నేషనల్ హైవే అధికారులతో మాట్లాడుతానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శ్రీకారం


