HNK: నగరంలో చారిత్రాత్మకమైన స్వయంభు సిద్ధేశ్వర ఆలయంలోని సిద్దేశ్వర స్వామికి ఆర్చకులు ఈరోజు ప్రత్యేక అలంకరణ చేశారు. శ్రావణమాసం, అమావాస్య తిదీ, శుక్రవారం సందర్భంగా స్వామివారికి అన్నపూజ చేసి, నిమ్మకాయలతో అలంకరించారు. అలాగే కూష్మాండ హారతి ఇచ్చారు. చుట్టుపక్కల ప్రజలు, భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
తెలంగాణ
VIDEO: సిద్దేశ్వర స్వామికి కూష్మాండ హారతి


