హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీ పారదర్శకంగా నిర్వహించాం: ఎంపీ

NTR: డీఎస్సీ పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా నిర్వహించిందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. డీఎస్సీపై మంత్రి లోకేశ్ బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేసినా జగన్ స్పందించలేదన్నారు. 16 వేల మందికి ఉద్యోగాలు రావడం వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.