MNCL: ఎర్రవెల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్ ఎదుట దళితులు చేసిన ఆందోళనతో నేల మలినమైందని శుద్ధి చేయడం పట్ల శుక్రవారం కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మంచిర్యాలలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం డీసీసీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నర్సింగ్ మాట్లాడుతూ.. దళితుల పట్ల బీఆర్ఎస్, కేసీఆర్‌కు ఏమాత్రం ప్రేమ లేదని విమర్శించారు.
తెలంగాణ
VIDEO: కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం


