ADB: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణనలో ఓబీసీ, బీసీ కులాల వారీగా జనాభా వివరాలు సేకరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ఎదుట బీసీ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లాధ్యక్షుడు దత్తు మాట్లాడుతూ.. కులగణన చేపట్టకపోవడం ఓబీసీలకు అన్యాయం చేయడమేనని అన్నారు. జాతీయ జనగణనలో కులగణన చేర్చాలని కోరారు.
తెలంగాణ
VIDEO: కులగణన చేపట్టాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా


