JN: జఫర్ఘడ్ మండలంలోని కూనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేయాలని BJP మండల అధ్యక్షులు కోరుకొప్పుల నాగేష్ గౌడ్ కోరారు. ఈ మేరకు PHC రైతులను కలిసి వినతిపత్రం అందజేశారు. గత కొద్దిరోజుల నుంచి మండలంలోని ప్రజలు విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారని, ఉన్నతాధికారులతో మాట్లాడి కనీస PHC లో సౌకర్యాలు కల్పించాలని కోరారు.
తెలంగాణ
'అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేయాలని వినతి'


