హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద ఉద్రిక్తత

కృష్ణా: గన్నవరం విమానాశ్రయం వద్ద ఎయిర్‌పోర్టు నిర్వాసితులు చేపట్టిన శాంతియుత నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. సమస్యల పరిష్కారంపై తహసీల్దార్ హామీ ఇవ్వాలని కోరిన ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా తరలించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లును సీఐ ఈడ్చుకెళ్లారని ఆరోపించారు.