TPT: రూరల్ టీడీపి పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే పులివర్తి నాని అందించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన 50 మందికి CMRF ద్వారా 45,97,711 రూపాయలను అందజేశారు. ఆపదలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం


