హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రగ్స్‌పై పోలీసుల ఆకస్మిక తనిఖీలు

MBNR: నవాబుపేట (మం) కొల్లూరులో శుక్రవారం ఎస్సై నరేందర్ ఆధ్వర్యంలో పోలీసులు కిరాణా, పాన్ షాపుల్లో డాగ్ స్క్వాడ్ జాగిలం ‘రుద్ర’తో తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి విక్రయాలపై సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించినట్లు ఎస్సై తెలిపారు. నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.