NTR: పటమట విద్యుత్ కాలనీలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. అనుమానంతో భార్య గౌరమ్మను భర్త మజిశెట్టి హత్య చేసినట్లు సెంట్రల్ ఏసీపీ దామోదర్ తెలిపారు. భార్య నిద్రిస్తున్న సమయంలో మార్బుల్ రాయితో తలపై మోది హత్య చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మజిశెట్టిని అదుపులోకి తీసుకున్నట్లు శుక్రవారం ఏసీపీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
దారుణ హత్య.. భర్త అరెస్ట్


