హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలకు వైఫై సదుపాయం

RR: షాద్ నగర్ పట్టణంలోని 4వ వార్డు ఉన్న రాంనగర్ ప్రభుత్వ పాఠశాలకు ఓరుగంటి రమేష్ శుక్రవారం వైఫై వ్యవస్థను బహూకరించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులకు సాంకేతిక విద్య మరింత అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సదుపాయాన్ని అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆధునిక సాంకేతిక సదుపాయాలు ఉపయోగించుకోవాలన్నారు.