HYD: లంగర్ హౌస్ గాంధీ స్టాచ్యూ వద్ద కాంగ్రెస్ నేతలు చేసిన దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో స్థానిక SI మునావర్ అలీకి తీవ్ర గాయమైంది. పోలీసుల వివరాలిలా.. రోడ్డుపై దహనం చేసిన దిష్టిబొమ్మను వాహనదారులకు ఇబ్బంది కలగకుండా పక్కకు జరిపేందుకు SI ప్రయత్నిస్తుండగా, ఓ కార్యకర్త కర్రను లాగాడు. అది SI చేతికి తగిలి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణ
లంగర్ హౌస్‌లో దిష్టిబొమ్మ దహనం.. SIకి గాయం


