CTR: పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద గల అయ్యప్పస్వామి, కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న రెడ్డప్ప (75)పై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడినట్లు ఆయన భార్య రెడ్డమ్మ శుక్రవారం ఆరోపించారు. తాము 25 ఏళ్లుగా ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. పక్కకు కూర్చోవాలని చెప్పినందుకు కొంతమంది వ్యక్తులు తన భర్తను దూషించినట్లు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శివాలయంలో వృద్ధుడిపై దాడి


