ELR: జంగారెడ్డిగూడెంలో శుక్రవారం పలు ప్రభుత్వ బ్యాంకులు మూత పడ్డాయి. సిబ్బంది తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బ్యాంకు ఎదుట ధర్నాకు దిగారు. బ్యాంక్ అధికారుల సమ్మె కారణంగా ఖాతాదారులు ఇబ్బంది పడ్డారు. దీనితో నగదు లావాదేవీలు నిలిచిపోయాయి. పని సమయాలు తగ్గించి తమకి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బ్యాంక్ ఉద్యోగుల ఆందోళన


