హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప మేయర్ రేసులో వేణుగోపాల్ రెడ్డి

కడప మేయర్ పదవిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.కూటమి సమీకరణాల్లో భాగంగా జనసేన తరఫున ఇందిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జిగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆయనకు మేయర్ అభ్యర్థిత్వం దక్కే అవకాశం ఉందనే చర్చ ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.