శ్రీకాకుళం ఎస్‌బీఐ వద్ద బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం చేపట్టిన సమ్మెకు సీఐటీయూ మద్దతు ప్రకటించింది. సమ్మె శిబిరాన్ని సందర్శించిన సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి. తేజేశ్వరరావు ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల బ్యాంకింగ్ రంగం సంక్షోభంలో పడుతోందని, ఉద్యోగుల పోరాటానికి అండగా ఉంటామని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సీఐటీయూ మద్దతు


