కృష్ణా: రెండు తెలుగు రాష్ట్రాల రాధా–రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ పదవిని తమకు కేటాయించాలని బుల్లెట్ ధర్మారావు కోరారు. 2024 ఎన్నికల్లో కూటమి విజయానికి మిత్రమండలి సభ్యులు కీలకంగా పనిచేశారని తెలిపారు. మేయర్ పదవి అప్పగిస్తే నగర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మేయర్ పదవి రేసులో ధర్మారావు


