JGL: సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా ప్రకటించాలని కోరుతూ మెట్‌పల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం బీజేపీ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు నవీన్ నేతృత్వంలో నాయకులు, కౌన్సిలర్లు పాల్గొని నినాదాలు చేశారు. విమోచన పోరాట వీరుల త్యాగాలను గుర్తించి ప్రభుత్వం అధికారిక వేడుకలు జరపాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా


