ADB: పొలాల అమావాస్య పండుగను పురస్కరించుకుని ఆదివాసి ప్రజలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సోనాల మండలం పార్డి (K) ప్రజలు శుక్రవారం 'జాగేయ్ మతారి జాగేయ్' అంటూ ప్రత్యేక పూజ నైవేద్య కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి పెద్దలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆదివాసీల.. 'జాగేయ్ మతారి జాగేయ్' పూజలు


