BHNG: కొమ్మాయిపల్లిలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శుక్రవారం ఎస్‌ఐఆర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. డీటీ నీలిమ, జీపీఓ సైదులు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. సర్పంచ్ తాండ నారాయణస్వామి పాల్గొన్నారు. ఓటర్లు తమ ఓటు వివరాలను పరిశీలించుకుని, అవసరమైన మార్పులు, కొత్తగా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
కొమ్మాయిపల్లిలో ఎస్‌ఐఆర్ స్పెషల్ డ్రైవ్


