HYD: తెలంగాణలో కంపెనీ పెట్టేందుకు తన స్నేహితుడి కంపెనీకి ప్రభుత్వం సహకరించడం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. అమెరికా ఫార్చ్యూన్ 500లో తన మిత్రుడు కంపెనీ ఒకటని చెప్పారు. వాషింగ్టన్ డీసీలో సీఎంతో భేటీకి ప్రయత్నించినా ఫలితం లేదన్నారు. కొత్త కంపెనీలను ఫెసిలిటేట్ చేయలేకపోవడంతో పెట్టుబడిదారులు వెనక్కి వెళ్తున్నారని విమర్శించారు.
తెలంగాణ
'నా ఫ్రెండ్ కంపెనీకి సర్కార్ సహకారించడంలేదు'


