హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నిరాటంకంగా ఈహెచ్ఎస్ సేవలు

KNR: ఈహెచ్ఎస్ వైద్య సేవలు ఉమ్మడి జిల్లాలో నిరాటంకంగా కొనసాగుతున్నాయని ఆరోగ్యశ్రీ, EHS మేనేజర్ విజయ్ కుమార్ తెలిపారు. 80 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1,816 వ్యాధులకు IP సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు రూ.3 లక్షల వరకు నేరుగా ఉచిత వైద్యం పొందవచ్చని, ఆ తర్వాత బోర్డు అనుమతితో చికిత్స పొందవచ్చని తెలిపారు.