హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

అన్నమయ్య: పెద్దమండ్యంలో ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పెద్దమండ్యం నుంచి కలిచెర్ల వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం కలిచెర్లలో 50 కేజీల కేక్ కట్ చేసి, అన్నదానం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి మధుకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.