హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గృహనిర్మాణ ప్రగతిపై అధికారుల సమీక్ష

విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గృహనిర్మాణ ప్రగతిపై డీహెచ్ సూరిబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆప్షన్ - 3, పీఎంఏవై 2.0 బీఎల్సీ, గ్రామీణ హౌసింగ్ ప్రగతిపై డీఈవోలు, వర్క్స్ ఇన్‌స్పెక్టర్లు, డబ్ల్యూఏఎస్, ఏఈ, డీఈఈలతో సమీక్షించి లక్ష్యాలను చేరాలని ఆదేశించారు. ఇందులో ఈఈ బి.సుబ్రహ్మణ్యం, డీఈఈలు ప్రసాదరావు, సూర్యారావు పాల్గొన్నారు.