హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

ELR: జంగారెడ్డిగూడెం అటవీ శాఖ కార్యాలయంలో శుక్రవారం అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఫారెస్ట్ కాంప్లెక్స్‌లోని అమరవీరుల స్థూపం వద్ద అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అటవీ వీరుల త్యాగాలను స్మరించుకుంటూ స్థానిక ఫారెస్ట్ కాంప్లెక్స్ నుంచి ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు.