హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'స్థానిక ఎన్నికల్లో వైసీపీ సత్తా చూపాలి'

PPM: కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. శుక్రవారం పార్వతీపురం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి వైసీపీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అలాగే, స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని, నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.