హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను ఇవ్వాలి'

SRPT: మోతే మండల పరిధిలోని రావిపహాడ్ గ్రామంలో రైతులకు న్యాయమైన కరెంటు అందడం లేదని, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, న్యూ డెమోక్రసీ నాయకులు కలిసి సబ్ స్టేషన్‌ను ముట్టడి చేశారు. ఈ సందర్భంగా పులువురు నాయకులు మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.