WNP: చిట్యాలలోని MJPTBCWR బాలుర జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో G.O.Rt.No.93 ద్వారా పరిపాలనా అనుమతులు లభించాయి. పాఠశాల ప్రాంగణంలో నిర్మించనున్న భవనాన్ని TGEWIDC ద్వారా చేపట్టనున్నారు. నిధుల మంజూరుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
చిట్యాల బీసీ బాలుర కళాశాలకు భారీ నిధులు


