హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉద్యోగులకు రూ.కోటి ఉచిత ప్రమాద బీమా'

KMM: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు,కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని Dy CM భట్టి విక్రమార్క తెలిపారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమగ్రంగా సమాధానమిచ్చారు. దేశంలోనే తొలిసారిగా రూ. కోటి దాకా ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించినట్లు స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలను కూడా చర్చిస్తామని ఆయన తెలిపారు.