NLG: నల్గొండ మండల పరిధిలోని ఖాజీరామారం గ్రామ శివారులో ఈరోజు డి-39 ప్రధాన కాలువకు గండి పడింది. దీంతో వరద నీరు పంట పొలాల్లోకి ప్రవహిస్తోంది. పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి కాలువకు నీటి సరఫరా నిలిపివేసి, గండి పూడ్చివేత పనులు చేపట్టాలని రైతులు కోరారు.
తెలంగాణ
కాలువకు గండి..పొలాల్లోకి వరద నీరు


