హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆర్టీసీలో కార్మికుల ఆందోళన

ELR: జంగారెడ్డిగూడెంలో అక్రమంగా విధుల నుంచి సస్పెండ్ చేసిన APSRTC డ్రైవర్‌ను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. దీనిపై యాజమాన్యం ముందు వైఖరిని విడనాడాలని కోరారు. డ్రైవర్ రామారావును వెంటనే వీధిలోకి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.