హైదరాబాద్: 28°C
తెలంగాణ

48వ డివిజన్‌లో ఉచిత వైద్య శిబిరం

KNR: నగరంలోని 48వ డివిజన్‌లో కార్పొరేటర్ కర్రె పద్మ అనిల్ ఆధ్వర్యంలో అపోలో రీచ్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. ప్రజలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.